పార్సిల్ ద్వారా మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించింది. అందుకోసం 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. సమస్యలు తెలియజేయాలనుకునే ప్రయాణికులు 0866 2570006కు ఫోన్ చేయవచ్చని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ఫిర్యాదుల స్వీకరణకోసం గతంలో ఏర్పాటు చేసిన నంబర్‌ను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆర్టీసీలో సంస్కరణలు... పారదర్శకతకు కాల్ సెంటర్ - customers
వినియోగదారులకు పార్సిల్ ద్వారా మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. వారి సమస్యలు, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ