'హక్కులను కాలరాస్తున్నారు'
రాష్ట్రాల హక్కులను మోదీ కాలరాస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమిత్ షా పర్యటనను ఒక భూటకపు పర్యటనగా అభివర్ణించారు.
babu
రాష్ట్రాల హక్కులను మోదీ కాలరాస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.భాజపాకు లొంగిపోయినవారిపై కేసులు ఎత్తివేసి, వ్యతిరేక పార్టీలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. తిత్లీ తుపానుకు శ్రీకాకుళం విధ్వంసమైతే కనీసం పరామర్శించాడానికి రాని అమిత్ షా ఇప్పుడేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల నిరసనల తీవ్రతను మోదీ, షా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Last Updated : Feb 4, 2019, 1:47 PM IST