ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్‌భవన్‌గా మాజీ సీఎం క్యాంపు కార్యాలయం - రాజ్‌భవన్‌

గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనాన్ని రాజ్‌భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకంతో సర్కార్​ ఏర్పాట్లు చేస్తోంది.

raj bhavan

By

Published : Jul 18, 2019, 1:18 PM IST

విజయవాడలోని ఒకప్పటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి కొత్త గవర్నర్​ను నియమించటంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ నెల 24న బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details