'ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే వైకాపా లక్ష్యం' - amarawathi
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా వైఖరి పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉండటమే జగన్ లక్ష్యమని విమర్శించారు.
chandra
వైకాపా సైకో పార్టీగా మారిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే ప్రతిపక్ష పార్టీ సిద్ధాంతమన్నారు. పసుపు-కుంకుమ కార్యక్రమం, పింఛన్ల సభలు అడ్డుకోవడం వంటి చర్యలు జగన్ స్వభావానికి నిదర్శనమన్నారు.
Last Updated : Feb 4, 2019, 12:36 PM IST