మాజీ శాసనసభ్యులకు, ప్రస్తుత శాసనసభ్యులకు మందులిచ్చే సదుపాయాన్ని గత రెండు నెలల నుంచి నిలిపేశారని ఆ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు వైకాపా సభ్యుడు అంబటి రాంబాబు. ఆరోగ్యశాఖ మంత్రి చొరవ తీసుకొని తక్షణమే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే మాజీ శాసనసభ్యులకు ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారన్నారు.
శాసనసభ్యులకు మందులివ్వండి ప్లీజ్ : అంబటి - Ambati rambabau
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మాజీ, ప్రస్తుత శాసన సభ్యులకు మందులివ్వాలని వైకాపా శాసనసభ్యుడు అంబటి రాంబాబు కోరారు.
అంబటి రాంబాబు