పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో నిర్వహించిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులు, సరఫరా తదితర అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.
పంచాయతీరాజ్ శాఖాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష - panchayat raj
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష