'మహిళా దినోత్సవ కానుక' - cm
రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. పసుపు- కుంకుమ రెండో విడత చెల్లింపులను నేడు మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో విడతగా 4 వేల రూపాయలను త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించారు.
చెక్కు పంపిణీ చేస్తున్న సీఎం(ఫైల్)
పసుపు-కుంకుమ పథకం రెండో విడత చెల్లింపులను నేడు జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మహిళా దినోత్సవం సందర్భంగా రేపేవారికినగదు అందేలా చూడాలని తెదేపా నేతలతో అమరావతిలో నిర్వహించినటెలీకాన్ఫరెన్స్లో సీఎం సూచించారు. ఒక్కో మహిళా ఖాతాలోకి ఇవాళ 3,500 జమకానున్నాయి. చివరి విడతగా 4,500 రూపాయలను త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించారు.
Last Updated : Mar 7, 2019, 11:44 AM IST