కీలక బిల్లులకు నేడే శాసనసభలో ఆమోదం - TELANGANA GRANTS BILLS
నేడు శాసనసభలో 4 బిల్లులపై చర్చించనున్నారు. అనంతరం వాటిని సభ ఆమోదించనుంది.
నేడు శాసనసభలో 4 బిల్లులపై చర్చ జరగనుంది. ఈ కింది అంశాలపై ప్రశ్నత్తరాల్లో చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
బీసీ ఉప ప్రణాళిక
నీరు-చెట్టు పథకానికి నిధుల కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
ఏపీపీఎస్సీ ఖాళీల నోటిఫైలో జాప్యం
అమరావతిలో వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు
తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు
నరేగా కింద కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరు
జాతీయ రహదారి 216 విస్తరణ పనులు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ తదితర అంశాలు
బీసీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లు
రాష్ట్ర సహకార సొసైటీల సవరణ బిల్లు కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు
సంక్షేమం, మానవవనరుల అభివృద్ధి
పోలవరం, నదుల అనుసంధానం, జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణంపై లఘు చర్చ
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసనసభలో చర్చించనున్నారు.