రంజాన్ సందర్భంగా చంద్రబాబు నివాసానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. ముస్లిం సోదరులకు తెదేపా అధినేత శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని...అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ధైర్యంగా ముందడుగు వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామన్నారు.
ముస్లిం సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు - ramzan
రంజాన్ సందర్భంగా చంద్రబాబు నివాసానికి ముస్లింలు తరలివచ్చారు. ముస్లిం సోదరులకు తెదేపా అధినేత శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు నివాసానికి ముస్లిం సోదరులు
తెలుగుదేశం పార్టీకి ఎన్నారైలు యాంపాటి రజనీకాంత్, కృష్ణవేణిలు 5లక్షల విరాళం అందించారు