ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లోనూ నిరసన - go back

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన పై సామాజిక మాధ్యమాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గో బ్యాక్ మోదీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

గో బ్యాక్ మోదీ

By

Published : Feb 9, 2019, 4:38 PM IST

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తన్నారంటూ వివిధ ఉద్యమ సంఘాలు నిలదీస్తున్నాయి. విభజన హామీల సంఘతేంటని ప్రశ్నిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ మోదీ పై వ్యతిరేక ప్రచారాలు ఎక్కువయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుత నిరసనలు చేయమని పిలుపునిచ్చారు. రేపటి రోజును దుర్ధినంగా ప్రకటించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు రహదారి పై పెద్ద ఎత్తున హోర్డింగులు, ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.

గో బ్యాక్ మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details