ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త మంత్రుల కోసం సిద్ధమవుతున్న పేషీలు - సచివాలయం

నూతన మంత్రుల కోసం పేషీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతమున్న పేషీల్లోని ఫొటోలు, నేమ్ బోర్డులను సాధారణ పరిపాలన శాఖ అధికారులు తొలగించారు.

మంత్రుల కోసం పేషీలు సిద్ధమవుతున్నాయి

By

Published : May 24, 2019, 9:31 PM IST

మంత్రుల కోసం పేషీలు సిద్ధమవుతున్నాయి

అమరావతిలోని సచివాలయంలో కొత్త మంత్రుల కోసం పేషీలు సిద్ధమవుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది పేషీల్లోని చంద్రబాబు ఫోటోలు తొలగించారు. జీఏడీ ఆదేశం మేరకు మంత్రుల నామ ఫలకాలను తొలగించారు. మాజీ మంత్రుల పేషీల్లో పని చేసిన సిబ్బందిని మాతృ శాఖలకు బదిలీ చేస్తూ... త్వరలో ఉత్తర్వులిచ్చే అవకాశం కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details