సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు.
"అవినీతికి తావివ్వకుండా.. ప్రాజెక్డులు పూర్తి చేస్తాం" - anil kumar
సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
సభలో మాట్లాడుతున్న అనిల్ కుమార్ యాదవ్
దీనిపై మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ... ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు