ఆమంచి వీడినా నష్టంలేదు : మంత్రి శిద్ధారాఘవ - SIDHA
ఎమ్మెల్యే ఆమంచి ముఖ్యమంత్రిని విమర్శించడం సమంజసం కాదని మంత్రి శిద్ధారాఘవ అన్నారు.
మంత్రి శిద్ధారాఘవ
By
Published : Feb 14, 2019, 6:19 AM IST
సచివాలయంలో మాట్లాడుతున్న మంత్రి శిద్ధా రాఘవ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన విమర్శలను మంత్రి శిద్ధారాఘవరావు ఖండించారు. ఆమంచి పార్టీ వీడినా చీరాల నియోజకవర్గంలో తెదేపాకు నష్టం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలపై ఆయన చేసిన ఆరోపణలన్నీ...అసత్యలేనని శిద్ధా అన్నారు.