రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సందడితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ చేసి చూపిందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతు పక్షపాతి అని... ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత రైతుల, మహిళలపై ఉందని రైతుల అంటున్నారు.
నాలుగో విడత డబ్బొచ్చే... బ్యాంకులు కిటకిట లాడే - farmers
రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సందడితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి.
నాలుగో విడత డబ్బొచ్చే... బ్యాంకులు కిటకిట లాడే