జగన్,మోదీలవి 'కుట్ర రాజకీయాలు' - లోకేశ్
వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రధాని మోదీలు కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొండవీడు రైతు మరణానికి జగన్ కులం రంగు పూశారని ఆరోపించారు.
మంత్రి లోకేశ్
వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రధాని మోదీలు కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొండవీడు రైతు మరణానికి జగన్ కులం రంగు పూశారని ఆరోపించారు. భాజపాతో కలిసి తెలుగుదేశం పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కులం, మతం, పేరుతో కుట్రలు చేస్తూరెచ్చగొడుతున్నారన్నారు. మోదీ , జగన్లరాజకీయాలకు కాలం చెల్లె సమయం దగ్గర పడ్డాయన్నారు.