సీఈసీతో జగన్ భేటీ - sunil arora
వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీలో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సీఈసీతో జగన్ భేటీ
వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీలో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని జగన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని వినతిపత్రం అందజేశారు.