''హోదా'' కోసమే అర్జునరావు ప్రాణత్యాగం: చంద్రబాబు - ON RESPOND CM
దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగుడు అర్జునరావు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అర్జునరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే ప్రాణ త్యాగం చేశారని తెలిపారు.
దివ్యాంగుడి మృతిపై స్పందించిన సీఎం.