ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నల్లబడ్డావ్​ ఏంటి నాని...! జనంలో తిరుగుతున్నా...!' - acchennaidu

అసెంబ్లీ లాబీల్లో అచ్చెన్నాయుడు- మంత్రి కొడాలి నాని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

అచ్చెన్నాయుడు- మంత్రి కొడాలి నాని

By

Published : Jul 11, 2019, 12:05 PM IST

అసెంబ్లీ లాబీల్లో అచ్చెన్నాయుడు - మంత్రి కొడాలి నాని మధ్య సరదా వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. 'నల్లబడ్డావ్ ఏంటి నాని అని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పలకరించారు... జనంలో తిరుగుతున్నాం... మీలా విశ్రాంతిలో లేను అంటూ మంత్రి నాని వ్యగ్యంగా సమాధానం ఇచ్చారు. రేషన్​లో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది..., దాని సంగతి తేలుస్తానని అచ్చెన్నాయుడు అంటే.... నువ్వు ఏమి తేల్చలేవు... సన్న బియ్యం ఇచ్చి తీరుతామని మంత్రి నాని అన్నారు. అవసరం ఐతే నీకు ఓ బస్తా సన్నబియ్యం పంపుతా అని అచ్చెన్నాయుడుకి కొడాలి నాని ఛలోక్తి విసిరారు.

ABOUT THE AUTHOR

...view details