దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు పంపింది. రాష్ట్రంలో మార్చి 10 నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేత - EC
ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడం వల్ల ఆ ఉత్తర్వులను సంబంధిత అధికారులకు పంపింది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేత