ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా...!

కాంగ్రెస్ పార్టీ 22 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి...జాబితాను ప్రకటించింది.

By

Published : Mar 19, 2019, 6:17 AM IST

Updated : Mar 19, 2019, 10:02 AM IST

కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులు వీరే...!

కాంగ్రెస్‌ పార్టీ 22 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసి..వారి జాబితాను ప్రకటించింది.

అరకు శృతిదేవి
శ్రీకాకుళం జగన్‌ మోహనారావు
విజయనగరం ఎడ్ల ఆదిరాజు
అనకాపల్లి శ్రీరామమూర్తి
కాకినాడ పల్లంరాజు
అమలాపురం జంగా గౌతమ్
రాజమహేంద్రవరం నల్లూరి విజయ శ్రీనివాసరావు
నర్సాపురం కనుమూరి బాపిరాజు
ఏలూరు జట్టి గురునాథరావు
మచిలీపట్నం గొల్లు కృష్ణ
గుంటూరు మస్తాన్ వలి
నరసరావు పేట పాకాల సూరిబాబు
బాపట్ల జె.డి. శీలం
ఒంగోలు ఎస్.డి.జె.ఎం. ప్రసాద్
కర్నూలు అహ్మద్ అలీఖాన్
అనంతపురం కుంచం రాజీవ్ రెడ్డి
హిందుపూర్ కేటీ శ్రీధర్
కడప గుండ్లకంట శ్రీరాములు
నెల్లూరు చెరువు దేవకుమార్ రెడ్డి
తిరుపతి చింతామోహన్
రాజంపేట షాజహాన్ భాషా
చిత్తూరు చీమల రంగప్ప
Last Updated : Mar 19, 2019, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details