ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే'

కేసీఆర్ తనకిస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఏంటో చంద్రబాబు వెల్లడించారు. జగన్​ని అడ్డుపెట్టుకునే రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు.

By

Published : Mar 9, 2019, 4:53 PM IST

కేసీఆర్ వర్సెస్ బాబు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వైకాపా అధినేతకు వేల కోట్ల రూపాయలను పంపిణీ చేయడమే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీలో సామంతరాజుకు పట్టం కట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే వెేయి కోట్ల రూపాయలను ఆంధ్రాకి తరలించారని ఆరోపించారు. తెరాస, వైకాపా, భాజపాలుఎన్ని కుట్రలు చేసిన చేధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్​పై సీఎం విమర్శలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details