ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేశారు: చంద్రబాబు - CM BABU

సీబీఐ, ఈడీ, ఎన్​ఐఏ వంటి సంస్థలను మోదీ నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేశారు: చంద్రబాబు

By

Published : Feb 1, 2019, 2:34 PM IST

దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఎన్​ఐఏ వంటి సంస్థలను భాజపా సర్కారు బలహీనపరిచిందని దుయ్యబట్టారు.

స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేశారు: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details