విజయవాడలోని సీఎం పాత క్యాంపు కార్యాలయాన్ని నూతన గవర్నర్కు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. రెండ్రోరోజుల్లో నూతన గవర్నర్ విజయవాడకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పనులు త్వరగా పూర్తి చేస్తున్నారు.
కొత్త గవర్నర్కు పాత సీఎం కార్యాలయం కేటాయింపు! - daily things
విజయవాడలోని సీఎం పాత క్యాంపు కార్యాలయాన్ని కొత్త గవర్నర్కు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
కొత్త గవర్నర్కు పాత సీఎం కార్యాలయం కేటాయింపు?