'జగన్కు ఓటేస్తే... మరణశాసనం రాసుకున్నట్లే' - hinduja
'ప్రతిపక్ష నేత జగన్కు ఓటేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లే. అవినీతిపరుడికి అవకాశం ఇస్తే కేసుల మాఫీకి ప్రయత్నిస్తాడే తప్ప, ప్రజల గురించి పట్టించుకోడు. రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసినందుకు కాంగ్రెస్ను శిక్షించాం. వేల కోట్లు అవినీతి చేసిన దుర్మార్గుడికి ఈ ఎన్నికల్లో ఓటు వేస్తామా?'- చంద్రబాబు
జగన్పై సీఎం ధ్వజం