ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీలో జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ - ఈసీ వైఫల్యాలపై

దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. జాతీయ పార్టీల నేతలను కలిశారు. కాంగ్రెస్ నేత అహ్మాద్ పటేల్​తో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు శ్యామ్ పిట్రోడాను కలిశారు.

జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ

By

Published : Apr 13, 2019, 11:32 PM IST

Updated : Apr 13, 2019, 11:39 PM IST

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యాలపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమైనట్లు ప్రకటించిన చంద్రబాబు.. దిల్లీ పర్యటనలో జాతీయ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అహ్మాద్ పటేల్​తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారులు శ్యామ్ పిట్రోడాతో పలు అంశాలపై చర్చించారు. తర్వాత ఏపీ భవన్​లో కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తో భేటీ అయ్యారు. ఈసీ వైఖరి, సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న రివ్యూ పిటిషన్ పై చంద్రబాబు మంతనాలు జరిపారు.

Last Updated : Apr 13, 2019, 11:39 PM IST

ABOUT THE AUTHOR

...view details