అందరు కలిసి కుట్ర చేస్తున్నారు: చంద్రబాబు - JAGAN
మోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
అందరు కలిసి కుట్ర చేస్తున్నారు: చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధికి సహకరించపోగా... మోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
అందరు కలిసి కుట్ర చేస్తున్నారు: చంద్రబాబు