ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన బాలబాలికలకు​ ఆహార బుట్ట - chandra babu

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహార బుట్ట పథకాన్ని ప్రారంభించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన బాలబాలికలకు ఈ పథకం కింద నెలనెలా ఫుడ్ బాస్కెట్​ ఇవ్వనున్నారు.

చంద్రబాబు

By

Published : Feb 13, 2019, 6:50 PM IST

ఆహార భద్రతలో భాగంగా ఫుడ్​ బాస్కెట్​ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన బాలబాలికలకు నెలనెలా ఆహార బుట్ట పంపిణీ చేయనున్నారు. ఈ బుట్టల​లో రెండు కిలోల రాగిపిండి, రెండు కిలోల కందిపప్పు, లీటర్​ సన్​ ఫ్లవర్​ నూనె, కిలో వేరుశనగ గింజలు, కిలో డబుల్​ ఫోర్టిఫైడ్​ ఉప్పు, కిలో బెల్లం ఇస్తారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details