అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతి వ్యవహారంలో చాలా అనుమానాలున్నాయని.. విచారణలో అక్రమాలన్నీ బయటకు తీస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సలహాలు తమకు అక్కర్లేదన్నారు.
'అమరావతి నిర్మాణం పెద్ద కుంభకోణం' - amaravathi
అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు... విచారణలో అన్నీ బయటకొస్తాయన్నారు.
బొత్స సత్యనారాయణ