'భాజపా సభ విఫలం' - మాణిక్యవరప్రసాద్
విశాఖలో భాజపా నిర్వహించిన సభ విఫలమైందని తెదేపానేత డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. మోదీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రస్తావించకపోవడం శోచనీయం అన్నారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్
విశాఖలో భాజపా నిర్వహించిన సభ విఫలమైందని తెదేపానేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యనించారు. ప్రధాని స్థాయిలో ఉండి ప్రజల హక్కులను ప్రస్తావించకపోవడం శోచనీయం అన్నారు. కన్నా లక్ష్మీనారయణ వాడే భాష సహేతుకమైనది కాదని భాష సరిచేసుకోవాలని హితవు పలికారు. తెలుగు ప్రజలపై భాజపా వివక్ష చూపిస్తుందని అన్నారు.