ఈ విషయంలో.. సీఎంకు అభినందనలు: కృష్ణయ్య - ఆర్. కృష్ణయ్య
ముఖ్యమంత్రి జగన్ ను.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య.. సన్మానించారు. బీసీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.
bc
ముఖ్యమంత్రి జగన్ ను.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కలిశారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంటులో వైకాపా బిల్లు పెట్టడంపై.. హర్షం వ్యక్తం చేశారు. సీఎంను సన్మానించారు. ప్రభుత్వ పరంగా.. బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలను ప్రశంసించారు.