ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనవడితో తాతయ్య.. కాసేపు సరదాగా - lokesh

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో... ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త తీరిక దొరికింది. ఆయన కుటుంబంతో గడుపుతున్నారు.

తాతయ్య... నాతో పరుగెత్తగలవా

By

Published : Apr 10, 2019, 9:17 PM IST

Updated : Apr 10, 2019, 10:01 PM IST

చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌తో సరదాగా గడిపారు. ఆయన ఇంటి ఆవరణలో దేవాన్ష్‌తో పోటీ పడుతూ పరుగెత్తారు. ఈ సన్నివేశాన్ని చరవాణిలో బంధించిన మంత్రి లోకేశ్​.. తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తాతా మనవళ్ల సరదా సమయమంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం తెలుగునాట ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన బాబు అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Last Updated : Apr 10, 2019, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details