పరీక్షలు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ - fro
అనివార్య కారణాల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది
అభ్యర్థుల డిమాండ్ దృష్ట్యా పలు పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. మారిన తేదీలను ప్రకటించింది. హార్టికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఫీజు మొత్తాన్ని వెనక్కిస్తామని పేర్కొంది. కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటించారు.
పరీక్షనిర్వహణ తేదీ.
గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష మార్చి 31
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( ప్రాథమిక) పరీక్ష మార్చి 10
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ప్రధాన) పరీక్ష మే 14, 15, 16.
దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ పరీక్ష మే 9, 10 .
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రధాన పరీక్ష ఏప్రిల్ 29, 30.