'ఆయన మృతి తీరని లోటు' - ap cm
ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
b
ప్రముఖ సినీ దర్శకుడు, కోడి రామకృష్ణ మృతిపట్ల, రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.గ్రామీణ, కుటుంబ నేఫథ్యంతో ఎన్నో మంచి చిత్రాలు తీశారని అన్నారు.
Last Updated : Feb 22, 2019, 6:18 PM IST