శాసనసభలో వైకాపా, తెదేపా సభ్యుల మధ్య వాగ్వాదం - ycp
తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. తాను తెదేపాలో చేరుతున్నట్లు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
ap assembly
.