గవర్నర్ వాహనం వెళ్లేందుకు ప్రొటోకాల్‌లో భాగంగా పోలీసులు ట్రాఫిక్ ఆపారు. అక్కడ చిక్కుకున్న అంబులెన్స్‌ను గుర్తించి దారిచ్చారు గవర్నర్ నరసింహన్. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. రాజ్‌భవన్ నుంచి ఇఫ్తార్ విందు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి గవర్నర్ నరసింహన్ ఇవాళ సాయంత్రం బయలుదేరారు. కాన్వాయ్ వెళ్లేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను నిపివేశారు. అక్కడ ఓ అంబులెన్స్ నిలిచి ఉండటాన్ని గమనించిన గవర్నర్... ముందుగా అంబులెన్స్‌ను పంపించి తర్వాత వారు వెళ్లారు.
అంబులెన్స్‌కు దారిచ్చిన గవర్నర్ నరసింహన్ - rajbhavan
ఆపదలో ఉంటే ఎవరైనా మానవత్వం చూపిస్తారు. అది రాజైనా... పేదైనా. హోదా, ఆస్తి, అంతస్థుతో సంబంధం ఉండదు. అలాంటి సంఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వం చాటారు గవర్నర్ నరసింహన్.
అంబులెన్స్‌కు దారిచ్చిన గవర్నర్ నరసింహన్