- పంజాగుట్ట శ్మశాన వాటికలో కె.విశ్వనాథ్ అంత్యక్రియలు
LIVE UPDATES: పంజాగుట్ట శ్మశానవాటికలో ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు - DIRECTOR K VISWANATH PASSES AWAY LIVE UPDATES
15:45 February 03
15:42 February 03
విశ్వనాథ్ అంతిమయాత్ర
- కొనసాగుతున్న దర్శకుడు విశ్వనాథ్ అంతిమయాత్ర
- ఫిల్మ్ నగర్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర
- కాసేపట్లో పంజాగుట్ట శ్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు
10:07 February 03
- విశ్వనాథ్ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
- విశ్వనాథ్ మృతిచెందడం బాధాకరం: ప్రధాని మోదీ
- విశ్వనాథ్ సృజనాత్మక బహుముఖ దర్శకుడు: ప్రధాని మోదీ
- సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు: ప్రధాని మోదీ
- విశ్వనాథ్ సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయి: ప్రధాని మోదీ
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోదీ
09:54 February 03
విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- నివాళులర్పించిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, అశ్వనీదత్
- నివాళులర్పించిన వెంకటేశ్, సాయికుమార్, రాజశేఖర్, మురళీమోహన్
- నివాళులర్పించిన కోట శ్రీనివాస్, తనికెళ్ల భరణి, చంద్రబోస్
- నివాళులర్పించిన అల్లు అరవింద్, రాధిక, బ్రహ్మానందం, నాజర్
09:54 February 03
తాను నమ్మిన సినిమాను రాజీపడకుండా తీశారు: రాధిక
- విశ్వనాథ్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: రాధిక
- తాను నమ్మిన సినిమాను రాజీపడకుండా తీశారు: రాధిక
- తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేయడానికి పునాది వేశారు: రాధిక
09:53 February 03
విశ్వనాథ్.. భారత చలనచిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం
- విశ్వనాథ్.. భారత చలనచిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం: బ్రహ్మానందం
- సువర్ణ కమలం శాశ్వతంగా ఉంటుంది: బ్రహ్మానందం
- కళ బతికున్నంత కాలం విశ్వనాథ్ మనతోనే ఉంటారు: బ్రహ్మానందం
- విశ్వనాథ్ దర్శకత్వంలో 2 సినిమాల్లో నటించాను: బ్రహ్మానందం
- విశ్వనాథ్ కుటుంబాన్ని కలిసినపుడు సరదాగా గడిపేవాళ్లం: బ్రహ్మానందం
- విశ్వనాథ్‌తో ఎన్నో మధురక్షణాలు పంచుకున్నా: బ్రహ్మానందం
09:53 February 03
దర్శకులపై విశ్వనాథ్ ప్రభావం ఉంటుంది: గుణశేఖర్
- దర్శకులపై విశ్వనాథ్ ప్రభావం ఉంటుంది: గుణశేఖర్
- సినిమా గొప్ప కళ అని నిరూపించారు: గుణశేఖర్
- విశ్వనాథ్.. కళాకారులను ప్రభావితం చేశారు: గుణశేఖర్
- విశ్వనాథ్.. ఎప్పుడూ సజీవంగా ఉంటారు: గుణశేఖర్
- విశ్వనాథ్.. ప్రతి సినిమా పుస్తకంగా భావించవచ్చు: గుణశేఖర్
- 'శంకరాభరణం' గురించి ఎంత చెప్పినా తక్కువే: గుణశేఖర్
- అన్ని తరాలకు శంకరాభరణం స్ఫూర్తినిస్తుంది: గుణశేఖర్
09:52 February 03
విశ్వనాథ్.. యువతరానికి ఆదర్శంగా ఉంటారు
- విశ్వనాథ్.. యువతరానికి ఆదర్శంగా ఉంటారు
- విశ్వనాథ్.. కేవలం తెలుగు దర్శకుడు కాదు.. భారతీయ దర్శకుడు
- సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది
09:23 February 03
సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు: రాఘవేంద్ర
- సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు: రాఘవేంద్ర
- బాపు, బాలచంద్ర, విశ్వనాథ్ వంటి వారు చరిత్రకారులు: రాఘవేంద్ర
09:07 February 03
పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు: ఏడిద రాజా
- ఉదయం 11 గం.కు విశ్వనాథ్ అంతిమయాత్ర: ఏడిద రాజా
- పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు: ఏడిద రాజా
08:50 February 03
'శంకరాభరణం' సినిమా నన్ను హత్తుకుపోయింది: పవన్ కల్యాణ్
- విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
- నా చిన్నప్పుడు సంస్కృతి, సంగీతం గురించి తెలియదు
- మన సంస్కృతి, కర్ణాటక సంగీతం ఇంత గొప్పగా ఉంటదని తెలియదు
- 'శంకరాభరణం' సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసింది: పవన్
- 'శంకరాభరణం' సినిమా నన్ను హత్తుకుపోయింది: పవన్ కల్యాణ్
- ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయి: పవన్ కల్యాణ్
08:50 February 03
విశ్వనాథ్ పార్థివదేహానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సత్యానంద్ నివాళులు
- విశ్వనాథ్ పార్థివదేహానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సత్యానంద్ నివాళులు
08:50 February 03
కళాతపస్వి విశ్వనాథ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు
- కళాతపస్వి విశ్వనాథ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు
- బాపట్ల జిల్లా: భట్టిప్రోలు మం. పెదపులివర్రులో విషాదఛాయలు
- విశ్వనాథ్, నేను చిన్నప్పుడు బాగా స్నేహంగా ఉండేవాళ్లం: విశ్వనాథ్ స్నేహితుడు
- విశ్వనాథ్ కుటుంబం పెదపులివర్రులో పదేళ్లపాటు నివాసం ఉంది: సుబ్బారావు
- పదేళ్ల తర్వాత విశ్వనాథ్ కుటుంబం విజయవాడ వెళ్లిపోయింది: సుబ్బారావు
- విజయవాడలో పరిచయాల ద్వారా సినిమాల్లోకి వెళ్లారు: సుబ్బారావు
- దర్శకుడు అయ్యాక విశ్వనాథ్ కొన్నిసార్లు పెదపులివర్రు వచ్చారు: సుబ్బారావు
08:48 February 03
విశ్వనాథ్ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది: కమల్‌హాసన్
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల కమల్‌హాసన్ సంతాపం
- కళ అమరత్వాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు: కమల్‌హాసన్
- విశ్వనాథ్ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది: కమల్‌హాసన్
- విశ్వనాథ్‌కు వీరాభిమాని అంటూ ట్వీట్ చేసిన కమల్‌హాసన్
08:15 February 03
కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ: బాలకృష్ణ
- కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ: బాలకృష్ణ
- ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటు: బాలకృష్ణ
- విశ్వనాథ్ ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం: బాలకృష్ణ
- మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటారు: బాలకృష్ణ
- విశ్వనాథ్ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి: బాలకృష్ణ
- ఆయన సినిమాలు కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటాయి: బాలకృష్ణ
విశ్వనాథ్ మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది: బాలకృష్ణ
08:15 February 03
విశ్వనాథ్ మృతిపట్ల సోము వీర్రాజు సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల సోము వీర్రాజు సంతాపం
- విశ్వనాథ్ మరణం కళాభిమానులకు తీరని లోటు: సోము వీర్రాజు
- విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: సోము వీర్రాజు
08:15 February 03
విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- నివాళులర్పించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, తనికెళ్ల భరిణి
08:15 February 03
విశ్వనాథ్ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- తెలుగు సినిమా స్థాయిని విశ్వనాథ్ పెంచారు: వెంకయ్య
- మన ఖ్యాతిని విశ్వనాథ్ విశ్వవ్యాప్తం చేశారు: వెంకయ్య
- విశ్వనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా: వెంకయ్య
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: వెంకయ్య
08:14 February 03
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడు: జగన్
- తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు విశ్వనాథ్ గుర్తింపు తెచ్చారు: జగన్
- తెలుగు చలనచిత్ర రంగానికి విశ్వనాథ్ ఎనలేని కృషిచేశారు: జగన్
- విశ్వనాథ్ మృతి తెలుగు సినీరంగానికి లోటు: సీఎం జగన్
- విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: సీఎం జగన్
08:14 February 03
కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
- కళాఖండాల్లాంటి చిత్రాలను విశ్వనాథ్ అందించారు: చంద్రబాబు
- విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు
- విశ్వనాథ్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు: చంద్రబాబు
- దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల నారా లోకేశ్ సంతాపం
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్
08:14 February 03
కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
- కె.విశ్వనాథ్ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
- విశ్వనాథ్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
08:08 February 03
- హైదరాబాద్: కళాతపస్వి కె. విశ్వనాథ్(92) కన్నుమూత
- జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్
- విశ్వనాథ్ పార్థివదేహం ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలింపు
- శంకరాభరణం విడుదలైన రోజే విశ్వనాథ్ శివైక్యం
- ఐదు దశాబాద్దాల పాటు తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన కె.విశ్వనాథ్
TAGGED:
K VISWANATH PASSES AWAY