ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో కుండపోత... ఉప్పొంగి వాగులు - పెనుగొండ

అనంతపురం జిల్లా వ్యాప్తంగా  కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, చెక్​ డ్యామ్​లు పొంగి పోర్లుతున్నాయి. భారీ వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

Breaking News

By

Published : Oct 7, 2019, 10:54 AM IST

అనంతపురం జిల్లాలో..ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు..వంకలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి మండలంలో వాగులు, వంకలు చెక్ డ్యామ్​లు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు భారీగా వర్షం నీళ్లు చేరుతున్నాయి. వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోకి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పురపాలిక అధికారులు వెంటనే స్పందించి మోటార్ల సాహయంతో నీటిని బయటకు పంపుతున్నారు.

కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గంలో భారీ వర్షలకు పోలేపల్లి చెరువు రెండు చోట్ల తెగిపోగా నీరంతా వేదవతి హగరి నదిలో ప్రవహిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నీరు చెరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:తూర్పుగోదావరిలో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు

ABOUT THE AUTHOR

...view details