'అదనపు సాయం చేస్తాం' - ananthapuram
అనంతపురం రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి అదనపు సాయం చేస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే అనంతపురం అభివృద్ధి సంస్థ నుంచి ఒక్కొక్కరి చొప్పున రూ.50 వేలు సాయం చేశామన్నారు.
ఆదుకుంటాం
అనంతపురం రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి అదనపు సాయం చేస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే అనంతపురం అభివృద్ధి సంస్థ నుంచి ఒక్కొక్కరి చొప్పున రూ.50 వేలు సాయం చేశామన్నారు. ఆర్అండ్బీ, నగరపాలక సంస్థకు వచ్చిన నిధులు ఆర్డీవో ఖాతాలో జమ చేయించినట్టు తెలిపారు. సాంకేతిక సమస్యలన్నీ అధిగమించామని, రహదారి విస్తరణను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.