ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం - బ్రహ్మ రథోత్సవం

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం అనంతపురం జిల్లా హిందూపురంలో కన్నుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శించుకున్నారు.

హిందూపురంలో వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం

By

Published : Aug 26, 2019, 9:46 AM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హిందూపురం వన్ టౌన్, టూ టౌన్ భారీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు,భక్తులు పాల్గొన్నారు.

హిందూపురంలో వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details