ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముత్యాల చెరువులో ఉరుసు వేడుక - urusu_at_ananthapuram

అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువులో ఉరుసు పీరు వేడుక సంబరంగా సాగింది. గ్రామంలోని చావిడి నుంచి గ్రామోత్సవం ప్రారంభమైంది.

urusu_at_ananthapuram

By

Published : Sep 18, 2019, 5:48 PM IST

ముత్యాల చెరువులో ఉరుసు వేడుక

కదిరి మండలం ముత్యాల చెరువులో ఉరుసు పీరు వేడుక సంబరంగా సాగింది. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా... భక్తులు అడుగులు వేస్తూ సందడి చేశారు. పీరీలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కడికక్కడ భక్తులు పీరీలకు మొక్కులు సమర్పించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details