కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా తనకల్లుకు తీసుకొస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్కరాళతాండకు చెందిన రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తి.. 30 మద్యం సీసాలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ పంపామని తెలిపారు.
అనంతపురంలో కర్ణాటక మద్యం పట్టివేత
అనంతపురం జిల్లా తనకల్లులో 30 సీసాల కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నక్కరాళతాండ వాసి రెడ్డప్ప నాయక్.. ఈ రవాణా వెనుక ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసులు పట్టుకున్న కర్ణాటక మద్యం