పరిగిలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన గ్రామ వాలంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. 70 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. విధులు, బాధ్యతల గురించి అధికారులు వారికి వివరించారు. ఈ శిక్షణా తరగతుల్లో మండల స్పెషల్ ఆఫీసర్ పోగులపతి. రెవెన్యూ మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభం
అనంతపురం జిల్లాలోని పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో నూతన గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభించారు.
The MPDO office in Anantapur district conducted training classes for new village volunteers.