అనంతపురం జిల్లా సోమందేపల్లి,రంగేపల్లి పెనుకొండ మధ్య రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాపడ్డాడు.క్షతగాత్రున్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,రైల్వే సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం కారణంగా బాధితుడి తలకు బలమైన గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు.ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు - fell from the train
రైలు నుంచి జారిపడిన గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన సోమందేపల్లిలోచోటు చేసుకుంది.
the-incident-of-the-unidentified-person-who-fell-from-the-train-was-seriously-injured-in-somadavapalli-at-ananthapur