ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా బెదిరింపు రాజకీయాలు చేస్తుంది- కాలవ శ్రీనివాసులు ఫిర్యాదు - అంతపురం రాజకీయాలపై వార్తలు

వైకాపా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. వైకాపా నాయకుల బెదిరింపులకు పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెదేపా నేతలు పరిటాల సునీత, పార్థసారథి, సీపీఐ నాయకుడు జగదీష్‌లతో కలిసి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీని కోరారు

tdp complaints on ysrcp to ananthapur sp
వైకాపాపై మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

By

Published : Mar 10, 2020, 2:53 PM IST

వైకాపాపై మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

ABOUT THE AUTHOR

...view details