ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో హనుమాన్ కూడలి నుంచి విద్యాగిరి వరకు తమిళనాడుకు చెందిన భక్తులు మహా నగర సంకీర్తన నిర్వహించారు. సాయి భక్తులు మేళతాళాలతో, వేదమంత్రాలు పఠిస్తూ సాయి భక్తి గీతాలను ఆలపిస్తూ సాయి పల్లకిని ఊరేగించారు. చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. సాయి భక్తుల నామస్మరణతో పుట్టపర్తి పులకించిపోయింది.
తమిళ సంకీర్తనతో పులకించిన పుట్టపర్తి - undefined
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తమిళనాడుకు చెందిన సాయి భక్తులు మహా నగర సంకీర్తన నిర్వహించారు.
తమిళ సంకీర్తనతో పులకించిన పుట్టపర్తి
TAGGED:
puttaparthi