ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది ఫౌంటెన్ కాదు... పైప్​లైన్ లీకేజీ - పైప్​లైన్ లీకేజీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎస్సార్పీ పైప్​లైన్​ లీకైంది. చాలా నీరు వృథాగా పోయింది. పైప్​లైన్ మరమ్మతు చేయడానికే ఇలా నీటిని వదిలేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.

పైప్​లైన్ లీకేజీ

By

Published : Sep 14, 2019, 11:04 PM IST

పైప్​లైన్ లీకేజీ
ఈ వీడియోలో కనిపిస్తున్నది కనువిందు చేసే ఫౌంటెన్... కాదు... ప్రజలకు నీరు సరఫరా చేసే పైప్​లైన్​ లీకేజీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎస్సార్పీ పైప్​లైన్​ లీకైంది. జిల్లాలోని హిందూపురం ప్రాంతానికి తాగునీటి సరఫరా చేసే పైప్​లైన్... పీఏబీఆర్ నుంచి కళ్యాణదుర్గం మీదుగా హిందూపురం, మడకశిర ప్రాంతాలకు వెళ్తుంది. కళ్యాణదుర్గం మండలం గరుడాపురం సమీపంలో లీకేజీ ఏర్పడి ఇలా చాలా నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారులను 'ఈటీవి భారత్' వివరణ కోరగా... పైప్​లైన్ మరమ్మతు చేయడానికే ఇలా నీటిని వదిలేయాల్సి వచ్చిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details