సంజీవరాముడి ఆలయానికి పోటెత్తిన భక్తులు - anjaneya swamy
శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా అనంత జిల్లా పెనుకొండ సంజీవరాముడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
సంజీవరాముడి ఆలయంలో భక్తుల కిటకిట
ఇవీ చూడండి-ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు