ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

654 బస్తాల వేరుశనగ విత్తనాలు స్వాధీనం - Anantapur

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పమడుగులో 654 బస్తాల వేరుశనగ విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

580 బస్తాల వేరుశనగ విత్తనాలు స్వాధీనం

By

Published : Jul 20, 2019, 7:33 PM IST

Updated : Jul 20, 2019, 8:06 PM IST

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పమడుగులో అక్రమ విత్తన నిల్వ కేంద్రాలపై అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 654 బస్తాల వేరుశనగ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల విత్తనాలు నిల్వ ఉంచినట్లు పోలీసు, రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.

Last Updated : Jul 20, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details