ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ భవనానికి రంగుల మార్పిడి - అనంతపురం మండల సచివాలయ భవనానికి రంగులు మార్పిడి

హైకోర్టు తీర్పు నేపథ్యంలో...అనంతపురం మండల కేంద్రంలోని సచివాలయ భవనానికి రంగులు మార్పిడి చేపట్టారు అధికారులు.

schivalam paints change in anantapuram
అనంతపురం మండల సచివాలయ భవనానికి రంగులు మార్పిడి

By

Published : Apr 14, 2020, 6:16 PM IST

అనంతపురం జిల్లా మండల కేంద్రంలో.... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ భవనానికి రంగులు మార్పిడి చేపట్టారు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని సచివాలయం-3 భవనానికి మొత్తం తెల్ల రంగులు వేస్తున్నారు. గతంలో సచివాలయ భవనానికి అధికార పార్టీ రంగులు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటం నిషేధించడంతో.. సచివాలయ భవనాలకు తెల్ల రంగులు వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details