అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకాకు అక్రమ ఇసుక రవాణ ఆరోపణలను ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఖండించారు.మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇసుక అక్రమ రవాణాపై మాట్లడటం సబబుగా లేదని అన్నారు.తనపై ఎస్పీకి ఫిర్యాదు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తెదేపా పాలనలోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు.తెదేపాvనేతలపై తాను గతంలో చేసిన అవినీతి ఆరోపణలపై కాల్వ శ్రీనివాసులు మాట్లాడాలని కాపు డిమాండ్ చేశారు.
కర్ణాటక కు ఎలాంటి ఇసుక రవాణ కాలేదు:ప్రభుత్వ విప్ కాపు - ఇసుక అక్రమ రవాణా
అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకలోని బళ్లారికి ఇసుక అక్రమ రవాణా కాలేదని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనపై జిల్లా ఎస్పీకి తప్పుడు ఫిర్యాదు చేశాడని మండిపడ్డారు.
ఇసుక అక్రమ రవాణా...తెదేపాపై కాపు ఆగ్రహం